How to Start a Telugu Blog (Makes You Money)-2021

TeluguBlogging.com
4 min readMay 21, 2021

--

Create a Blog in Telugu: Telugu Blogging

ఈరోజుల్లో బ్లాగ్ తయారు చేసి డబ్బులు సంపాదించడం అనేది సర్వ సాదారణం. కాని మన తెలుగు అంటే తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాల కొద్ది మొత్తంలో online ద్వారా సంపాదిస్తున్నారు. అందుకే నేను మన తెలుగు కమ్యూనిటీ లో కుడా బ్లాగ్గింగ్ ఇంకా online ద్వార డబ్బు సంపాదించడానికి మీకు సహాయం చేస్తాను.

అయితే ఇప్పుడు ఈ పోస్ట్ లో మీకు నేను బ్లాగ్ ని ఏ విదంగా మొదలు పెట్టాలో వివరంగా చెప్తాను. ఈ పోస్ట్ ద్వార మీరు ఇంగ్లీష్ లో ఐన లేదా తెలుగులో ఐన ఒక ప్రొఫెషనల్ బ్లాగ్ ని ఎలా తయారు చేయాలో నేర్చుకుంటారు.

What is Blog in Telugu?

అసలు బ్లాగ్ అంటే ఏంటి ? 2010 కంటే ముందు బ్లాగ్స్ లో కేవలం ఎవరికీ వారు వారి వ్యక్తిగతసమాచారాన్ని ఇస్స్తూ కేవల సరదా కోసం మాత్రమే చేసేవారు కాని, ఇప్పుడు బ్లాగ్ ద్వార ఎంతో మంది లక్షలు సంపాదిస్తున్నారు. ఒక బ్లాగ్ ద్వార మనం ప్రజలకి సహాయం చేస్తూ మనం కూడా సంపాదించడం జరుగుతుంది.

మనకి బ్లాగ్ స్టార్ట్ చేయడం కోసం ఎం అవసరం?

ముందుగ బ్లాగ్ ని పూర్తి ఉచితంగా తయారు చేయొచ్చు లేదా డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఒక ప్రొఫెషనల్ బ్లాగ్ ని కూడా తయారు చేయొచ్చు. Blogger నుండి అయితే పుర్త్యు ఉంచితంగా చేయొచ్చు కాని మనకి professional బ్లాగ్ కి కావలిసిన features అనేవి ఉండవు. అయితే నేను ఈ పోస్ట్ లో కేవలం professional బ్లాగ్ ఎలా తయారు చేయాలో చెప్తాను. మున్ముందు Blogger ద్వారా కూడా ఎలా చేయాలో చెప్తాను.

Domain & Hosting:

Domain అంటే మన బ్లాగ్ యొక్క పేరు ఇంకా ..com లేదా ఇతర .in లేదా ఇంకా చాల ఉన్నాయ్ . మీ బ్లాగ్ కి ఒక professional పేరుని ఎంచుకోండి. అది ఏదైనా కావచ్చు, మీ పేరు అయిన కావచ్చు. పేరుని ఎంచుకోవడం లో మాత్రం కాస్త గట్టిగ ఆలోచించండి. ఎందుకంటె ఒక్కసారి Domain కొన్నతర్వాత మార్చడం మంచిది కాదు.

Hosting అంటే మీ బ్లాగ్ యొక్క database అంటే images, text, videos అన్ని బ్లాగ్ ఫైల్స్ save చేయబడ్తాయ్. Hosting లో చాల రకాలు ఉన్నాయ్ కాని అందులో Shared Hosting అనేది చాల అందుబాటులో దారలో ఉంటుంది.

అయితే Hosting మరియు Domainని ఎక్కడ కొనాలి? ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా? అవును ఉంటుంది మీకోసం మాత్రమే . Hostinger లో shared hosting లో మూడు రకాల plans ఉంటే కాని అందులో నేను మీకు Single మరియు Premium plansని మాత్రమే కొనమని సలహా ఇస్తాను . Hostinger Premium plan తిస్కుంటే మీకు ఒక domain free గ ఇస్తారు. ఇప్పుడు hosting ఎలా కొనలో వివరంగా images ద్వార చూపిస్తాను చుడండి.

Hosting & Domain ఎలా కొనాలి?

ముందుగ Hostinger లోకి వెళ్ళండి. ఈ లింక్ ద్వార deal activate ఆవతుంది.

Hostinger Hosting Price & Plans

పైన image లో Hostinger Price ఉంది, Premium Plan వల్ల మీరు future లో ఇంకా ఏమైనా బ్లాగ్స్ లేదా websites తాయారు చేయొచ్చు. 100 websites వారకి చేయొచ్చు . అందుకే నేను Premium Plan కొనమని సలహా ఇస్తాను అందరికి. ఇక్కడ Premium Plan ని Add to cart పై click చెయ్.

Hostinger Premium Plan 12 Months Price

మీరు పైన image లో 12 నెలలకి మీకు రూ:3,279/- ఆవతుంది. Coupon apply చేసిన తర్వాత . మీరు కుడా మరింత డిస్కౌంట్ కొరకు Couponలో SUMAN అని ఇవ్వండి.

మీరు ఇంకా కిందకి scroll చేస్తే, క్రింది విన్దంగా ఉంటుంది అక్కడ మీరు ఎంచుకున్న domain ని ఇవ్వండి. Domain పూర్తిగా ఉచితం.

Hostinger Free Domain with Hosting Purchase

సరే మీరు మీ డొమైన్ ని ఎంచుకున్నాక తరువాత పేమెంట్ చేయండి. ఆ తరువాత మీ ఎకౌంటు లోకి లాగిన్ అవ్వండి.

Hosting Dashboard

Hostinger Dashboard అనేది ఈ విదంగా ఉంటుంది. ఇక్కడ మీరు hostingని manageఅని click చేయండి.

Hostinger Hpanel Auto Installer

కిందకి scroll చేస్తే Auto Installer అని కనిపిస్తుంది. అ బటన్ ని click చేయండి. చేస్తే wordpress option కనిపిస్తుంది.

Hostinger WordPress

WordPress కి tittle, mail, username, password ఇచ్చి installఅని click చేయండి. కొద్ది సేపటిలో install అవుతుంది.

సరే, wordpress install అయింది, తరువాత బ్లాగ్ ని డిజైన్ చేయడంమే తరువాయి.

బ్లాగ్ ని డిజైన్ చేయడం ఎలా ?

మనం wordpress install చేసాం, wordpress వల్ల మనికి ఉండే లాబం ఏంటి అంటే మనకి preset themes ఉంటాయ్. మనకి నచ్చిన డిజైన్ ని సెలెక్ట్ చేసి install చేయడమే. అందుకోసం మీరు మీ బ్లాగ్ wordpress dashboard లోకి లాగిన్ అవ్వాలి. కానీ ఎలా ? ఏం లేదండి, మీ బ్లాగ్ పేరు ఉందిగా, ఉదాహరణకు ఇది telugublogging.com కదా .com తర్వాత /wp-admin అని సెర్చ్ చేస్తే లాగిన్ పేజి ఓపెన్ అవుతుంది.

ఇక్కడ ఏదైతే మీరు wordpress install చేసే సమయంలో ఇచ్చరో అదే username మరియు password ని ఇవ్వండి అంతే . మీ బ్లాగ్ డొమైన్ తరువాత /wp-admin అని typeచేసి సెర్చ్ చేయండి.

మీ wordpress లోకి వెళ్తారు, కంగారు పడకండి. ఏం ఇబ్బంది లేదు నేనున్నాన. కుడివైపు Plugins అని ఉంటుంది అక్కడ click చేసి install ప్లగిన్ అని click చేయండి. images లో చూపిన మాదిరిగా చేయండి. హైలైట్ చేశాను ప్రతి image ని. సరేనా?

Add New అని click చేసి ,సెర్చ్ బార్ లో Starter Templates అని సెర్చ్ చేయండి. చూపిన pluginని install చేయండి.

Install చేసిన Starter templates నుండి మనకి ఎన్నో templatesఅనేవి free గ ఉంటాయి. అది install చేసి బ్లాగ్ ని సెటప్ చేయడమే. కేవలం పది నిమిషాలలో ని బ్లాగ్ ని రెడీ చేయోచు.

to be continued in detail on telugublogging.com

--

--

TeluguBlogging.com
TeluguBlogging.com

Written by TeluguBlogging.com

0 Followers

I post content related telugu blogging where I help people make a successful blog and make a living out of it. Do check out telugublogging.com for more informat

No responses yet